Share News

FESTIVALS: గరుడ వాహనంపై చెన్నకేశవుడు

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:22 PM

లక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని లయం లో స్వామివారి మూలవిరాట్‌ కు ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

FESTIVALS: గరుడ వాహనంపై చెన్నకేశవుడు

యాడికి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): లక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని లయం లో స్వామివారి మూలవిరాట్‌ కు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను గరుడ వాహనం పై ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 01 , 2026 | 11:22 PM