PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు
ABN , Publish Date - May 04 , 2026 | 11:54 PM
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ ఓబులరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.
పుట్లూరు, మే4(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ ఓబులరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు. అలాగే హిందీ సబ్జెక్ట్‌లో 90కి పైగా మార్కులు సాధించిన 15మంది విద్యార్థులకు మధుప్రియ అనే ఉపాధ్యాయురాలు రూ.1000 చొప్పున అందజేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....