Share News

BUS: బస్టాండ్‌లో బస్సు నమూనా ఏర్పాటు

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:15 AM

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పల్లెవెలుగు బస్సు నమూనాను మంగళవారం ఆర్టీసీ అధికా రులు ఏర్పాటుచేశారు. దానికి ఆర్టీసీ డీఎం ఖాజావలి ప్రారంభించి మా ట్లాడుతూ బస్టాండు సుందరీకరణలో భాగంగా బస్సు నమూనా ఏర్పాటు చేశామని తెలిపారు.

BUS: బస్టాండ్‌లో బస్సు నమూనా ఏర్పాటు
DM Khajavali launching the bus model.

గుంతకల్లు టౌన, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పల్లెవెలుగు బస్సు నమూనాను మంగళవారం ఆర్టీసీ అధికా రులు ఏర్పాటుచేశారు. దానికి ఆర్టీసీ డీఎం ఖాజావలి ప్రారంభించి మా ట్లాడుతూ బస్టాండు సుందరీకరణలో భాగంగా బస్సు నమూనా ఏర్పాటు చేశామని తెలిపారు. గ్యారేజ్‌ సిబ్బంది మస్తాన, దేవా ఆధ్వర్యంలో దానిని తయారు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీఐ కృష్ణానాయక్‌, సిబ్బంది ఎంకే మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:15 AM