MEO: ప్రభుత్వ బడిలో మెరుగైన విద్య : ఎంఈవో
ABN , Publish Date - May 26 , 2026 | 11:47 PM
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని ఎంఈవో గోవిందరా జులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మంగళవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి మండలంలోని యలగలవంక ప్రాథమిక పాఠశాల పరిధిలో బడిబాట ఎనరోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
బెళుగుప్ప, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని ఎంఈవో గోవిందరా జులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మంగళవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి మండలంలోని యలగలవంక ప్రాథమిక పాఠశాల పరిధిలో బడిబాట ఎనరోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. హెచఎం రఘురాములు, ఉపాధ్యాయులు, శ్రీనివాసులు, సూరిబాబు, వెంకటేష్ నాయక్‌లు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....