Share News

TDP: మహానాడుకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 26 , 2026 | 11:44 PM

మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ మహానా డు నిర్వహణకు పట్టణంలోని ఓ కన్వెన్షన హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు పరిశీలించారు.

TDP: మహానాడుకు  ఏర్పాట్లు
MLA Amilineni Surendrababu is examining the arrangements

కళ్యాణదుర్గం రూరల్‌, మే 26(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ మహానా డు నిర్వహణకు పట్టణంలోని ఓ కన్వెన్షన హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు పరిశీలించారు. ఆయన మంగళవారం టీడీపీ నాయకులు అవినాష్‌, వైపీ రమేష్‌, మాదినేని మురళి, బీకే రాజగోపాల్‌, ఇస్మాయిల్‌ తదితరులతో కలిసి స్ర్కీన ఏర్పాటు , భోజనశాల తదితర విషయాలను పరిశీలించారు. మహానాడుకు వచ్చే నాయకులు, కార్యకర్త లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 26 , 2026 | 11:44 PM