Share News

ALUMNI: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:27 PM

పట్టణంలోని మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు నటరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో అప్పటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానిం చారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
Alumni with then teachers

తాడిపత్రి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు నటరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో అప్పటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానిం చారు. ఉపాధ్యాయులు నాగరాజు, కొండయ్య, నారాయణస్వామి, సత్యనారాయ ణ, రాధాకృష్ణ, సూర్యనారాయణరెడ్డి, ప్రసాద్‌, పూర్వవిద్యార్థులు కుత్బుద్దీన, షెక్షావలి, సంజీవరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 05 , 2026 | 11:27 PM