Share News

CGRF: సమస్యల పరిష్కారానికి విద్యుత అదాలత

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:24 AM

విద్యుత సమస్యల పరిష్కార వేదిక విద్యుత అదాలత అని సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన శ్రీనివాస ఆంజనే య మూర్తి పేర్కొన్నారు. పట్టణంలోని విద్యుత డివిజన కార్యాలయ ఆవర ణంలో బుధవారం విద్యుత అదాలత నిర్వహించారు.

CGRF: సమస్యల పరిష్కారానికి విద్యుత అదాలత
CGRF chairman who is looking into consumer complaints

- సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి

కదిరి ఆర్బన, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): విద్యుత సమస్యల పరిష్కార వేదిక విద్యుత అదాలత అని సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన శ్రీనివాస ఆంజనే య మూర్తి పేర్కొన్నారు. పట్టణంలోని విద్యుత డివిజన కార్యాలయ ఆవర ణంలో బుధవారం విద్యుత అదాలత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినియోగదారుల నుంచి విద్యుత సమస్యలు తెలుసు కునేందుకు ప్రభుత్వం చేపట్టిన మంచి పరిష్కార వేదిక విద్యు త అదాలత అన్నారు. ఇక్కడ ఫిర్యాదులను స్వీకరించి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కో రారు. ఈ సందర్భంగా 16 మంది విద్యుత వినియోగదారులు వారి ఫి ర్యాదులను రాతపూర్వకంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత శాఖ ఈఈ శ్రీకృష్ణదేవ, ఏడిఈలు ఓబులేసు, వరప్రసాద్‌రెడ్డి, ఏఈలు చిన్నకృష్ణ, శ్రీనివాస్‌ నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 05 , 2026 | 12:24 AM