Share News

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:28 AM

మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వి హించిన జాబ్‌ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు.

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక
College Principal and company representatives with the selected students.

కళ్యాణదుర్గం రూరల్‌, జూన 27 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వి హించిన జాబ్‌ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 105 మంది అభ్యర్థులు హాజరయ్యారని, అందులో 39 మంది వివిధ ఉద్యో గాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ధ్రువీక రణ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ ఎగ్జిక్యూ టివ్‌ మహేష్‌, సీడప్‌ ప్లేస్‌మెంట్‌ ఎగ్జిక్యూ టివ్‌ ఎం నారాయణ స్వామి, జేసీవో సావిత్రమ్మ, ఏపీఎస్‌ఎస్‌డీ కోఆర్డినేటర్‌ రాము, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 28 , 2026 | 12:28 AM