Share News

6 నుంచి మంత్రి లోకేశ్‌ యూకే పర్యటన

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:48 AM

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ యూకే పర్యటనకు వెళ్లనున్నారు.

6 నుంచి మంత్రి లోకేశ్‌ యూకే పర్యటన

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ యూకే పర్యటనకు వెళ్లనున్నారు. డిసెంబరు 6 నుంచి 11వ తేదీ వరకు కోపెన్‌హేగెన్‌, లండన్‌లలో పర్యటించి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 04:52 AM