Share News

రీల్స్‌తో ఫేమస్‌.. చిరునవ్వుతో ప్రచారం

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:00 AM

పుర పోరులో వినూత్న రీతిలో ప్రచారం చేశారు. చిరునవ్వుతో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ రూపొందించిన రీల్స్‌ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎన్నికల ముందు ఈ ప్రచార వీడియోలు వైరల్‌ అయ్యాయి.

 రీల్స్‌తో ఫేమస్‌.. చిరునవ్వుతో ప్రచారం

  • 24 ఏళ్లకే కార్పొరేటర్‌గా యువతి విజయం

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పుర పోరులో వినూత్న రీతిలో ప్రచారం చేశారు. చిరునవ్వుతో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ రూపొందించిన రీల్స్‌ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎన్నికల ముందు ఈ ప్రచార వీడియోలు వైరల్‌ అయ్యాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలిసారే చిన్న వయసులో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఒంగోలు 27వ డివిజన్‌ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 24 ఏళ్ల చావలి చార్పిత ఈ ఘనత సాధించారు. ఆమె వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:04 AM