Warangal: లారీ ఓనర్లను బెదిరిస్తున్న మంత్రి అనుచరుడు

ABN, Publish Date - Aug 25 , 2025 | 08:34 PM

వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడి ఆడియో వైరల్‌గా మారింది. అందులో లారీ ఓనర్లను మంత్రి అనుచరుడు బెదిరించినట్లు తెలుస్తోంది.

వరంగల్‌: వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడి ఆడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో లారీ ఓనర్లను మంత్రి అనుచరుడు బెదిరించినట్లు తెలుస్తోంది. లారీ అసోసియేషన్ వివాదంలో మంత్రి అనుచరుడు తలదూర్చి తాను తలుచుకుంటే నిద్రపోలేరంటూ వారిని బెదిరింపులకు పాల్పడ్డారు.

Updated at - Aug 25 , 2025 | 08:35 PM