విజయవాడ పబ్ లపై పోలీసుల ప్రత్యేక నిఘా

ABN, Publish Date - Jul 16 , 2025 | 01:03 PM

విజయవాడ పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. గత అర్ధరాత్రి 2 అయినా పబ్‌లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.

విజయవాడ: నగరంలోని పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. గత అర్ధరాత్రి 2 అయినా పబ్‌లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.

Updated at - Jul 16 , 2025 | 01:04 PM