Vijayawada Hotel Attack: పరాకాష్టకు చేరిన హోటల్ నిర్వాకం.. దోశ కోసం వెళ్తే దాడి
ABN, Publish Date - Sep 15 , 2025 | 08:18 PM
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్‌పై హోటల్ నిర్వాహకులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు.
విజయవాడ: వైఎస్ఆర్ కాలనీలో ఓ హోటల్ నిర్వాకం పరాకాష్టకు చేరింది. హోటల్‌లో ఉప్మా దోశ పార్సిల్ కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే, ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్‌పై హోటల్ నిర్వాహకులు కత్తితో దాడి చేశారు.
Updated at - Sep 15 , 2025 | 08:18 PM