Telangana IAS Transfers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ
ABN, Publish Date - Oct 31 , 2025 | 08:20 PM
తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీలు (IAS Officers Transfer in Telangana) జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీలు( IAS Officers Transfer in Telangana) జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
అభివృద్ధి సంక్షేమ పథకాల ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్
రవాణాశాఖ కమిషనర్‌గా ఇలంబర్తి
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ - సీఎస్ రామకృష్ణారావు
GAD కార్యదర్శిగా శ్రీధర్
టీజీ ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషా
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌గా జితేందర్
అభివృద్ధి, సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శిగా సైదులు
Updated at - Oct 31 , 2025 | 08:20 PM