Srikakulam Kasibugga Temple: తీవ్ర విషాదం..తొమ్మిది మంది మృతి.!
ABN, Publish Date - Nov 01 , 2025 | 01:37 PM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో..
శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగి స్పాట్ లోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
Updated at - Nov 01 , 2025 | 01:38 PM