ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయొద్దు: మంత్రి పొన్నం

ABN, Publish Date - May 05 , 2025 | 03:01 PM

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.‌ ఆర్టీసీ అభివృద్ధి కోసం 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.

ఆర్టీసీ సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ సమస్యలను మంత్రి ద‌ృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తోందని, సమ్మె చేయొద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

Updated at - May 05 , 2025 | 03:03 PM