Prakasam: దారుణం.. భార్య రెండు చేతులు కట్టేసి హింసించిన భర్త

ABN, Publish Date - Sep 16 , 2025 | 07:06 PM

ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో భార్యను కట్టేసి బెల్టు, చేతులు కాళ్లతో కొడుతూ..

ప్రకాశం జిల్లా: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో భార్యను కట్టేసి బెల్టు, చేతులు కాళ్లతో కొడుతూ భర్త హింసించిన ఘటన కలకలం రేపుతోంది. భార్య రెండు చేతులు కట్టేసి భర్త క్రూరంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Updated at - Sep 16 , 2025 | 07:08 PM