మెడికల్ కమిషన్ స్కామ్‌లో 36 మంది డాక్టర్లు.!
ABN, Publish Date - Jul 04 , 2025 | 02:46 PM
నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Updated at - Jul 04 , 2025 | 04:05 PM