National Award For Bhagwant Kesari: బాలయ్య సినిమాకు జాతీయ అవార్డు

ABN, Publish Date - Sep 23 , 2025 | 05:58 PM

ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి నిలిచింది.

Updated at - Sep 23 , 2025 | 05:58 PM