MP Byreddy Shabari On Bus Accident: అందుకే బస్సు ప్రమాదం జరిగింది..

ABN, Publish Date - Oct 24 , 2025 | 11:08 AM

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

కర్నూలు: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు సమాచారం. ఘటనపై స్పందించిన ఎంపీ బైరెడ్డి శబరి బస్సు ఫ్యూయల్ ట్యాంక్‌ను బైక్ ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేస్తున్నారు.

Updated at - Oct 24 , 2025 | 11:17 AM