KTR on Nara Lokesh: లోకేష్ నా తమ్ముడు.. కలిస్తే తప్పేంటి..?

ABN, Publish Date - Jul 18 , 2025 | 03:27 PM

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యాలు చేశారు. లోకేష్ నా తమ్ముడు.. కలిస్తే తప్పేంటి..? అని వ్యాఖ్యానించారు.

ఖమ్మం: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి? లోకేష్ చదువుకున్న యువకుడు, మంచివాడు, నాకు ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం నాకేముందని అన్నారు. కలవాలంటే పగలే కలుస్తాం, లోకేష్ పక్క రాష్ట్రం మంత్రి, నాకు తమ్ముడి లాంటివాడు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated at - Jul 22 , 2025 | 11:26 AM