Khammam Tragedy: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ABN, Publish Date - Nov 21 , 2025 | 08:01 PM
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గట్టయ్య సెంటర్ సమీపంలో భార్యపై అనుమానంతో భర్త దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.
ఖమ్మం జిల్లా: గట్టయ్య సెంటర్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అడ్డొచ్చిన కూతురిపై కూడా దాడి చేశాడు.
Updated at - Nov 21 , 2025 | 08:03 PM