Exit Poll Results: బీహార్, జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్..
ABN, Publish Date - Nov 11 , 2025 | 06:30 PM
అటు బీహార్ రాష్ట్రంలో.. ఇటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు. బీహార్ రాష్ట్రాన్ని ఏలేది ఎవరు? మన తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జయకేతనం ఎగురవేసేది ఎవరు..?
హైదరాబాద్, నవంబర్ 11: అటు బీహార్ రాష్ట్రంలో.. ఇటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు. బీహార్ రాష్ట్రాన్ని ఏలేది ఎవరు? మన తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జయకేతనం ఎగురవేసేది ఎవరు..? పార్టీల జయాపజయాలపై పొలిటికల్ సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి. ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఏం తేల్చాయి. లైవ్ వీడియో మీకోసం..
Updated at - Nov 11 , 2025 | 06:30 PM