Dharmasthala Temple: ధర్మస్థల క్షేత్రంపై ఆరోపణలు.. భక్తుల్లో కలవరం
ABN, Publish Date - Aug 06 , 2025 | 09:09 AM
కర్ణాటకలోని ధర్మ స్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. వందలాది మహిళలు, బాలికలను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి వారిని హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని ధర్మ స్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. వందలాది మహిళలు, బాలికలను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి వారిని హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆపై రహస్యంగా వారిని సమాధి చేసేవారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ధర్మస్థల క్షేత్రంలో సిట్ మొత్తం 15 స్పాట్లు గుర్తించింది తవ్వకాలు చేపట్టింది. ఇప్పటికే 10 ప్రాంతాల్లో తవ్వకాలు కూడా ముగిశాయి. అయితే, తవ్వకాల్లో బయటపడిన వాటి గురించి సిట్ పూర్తిస్థాయిలో ధృవీకరించడం లేదు.
Updated at - Aug 06 , 2025 | 12:35 PM