పొలం బాట పట్టిన కలెక్టర్..

ABN, Publish Date - Jul 14 , 2025 | 02:52 PM

పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లెలో కలెక్టర్ శ్రీహర్ష పొలంబాట పట్టారు. కలెక్టర్ శ్రీహర్ష దంపతులు వారి కుమారుడితో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

పెద్దపల్లి జిల్లా: బ్రాహ్మణపల్లెలో కలెక్టర్ శ్రీహర్ష పొలంబాట పట్టారు. కలెక్టర్ శ్రీహర్ష దంపతులు వారి కుమారుడితో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కలెక్టర్ దంపతులు అకస్మాత్తుగా పొలంలోకి రావడంతో రైతులు ఆశ్చర్యపోయారు.

Updated at - Jul 14 , 2025 | 02:52 PM