Share News

Chief of the Air Staff : ఎయిర్ ఫోర్స్ చీఫ్ డ్యాన్సులు

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:18 PM

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఒక పార్టీలో బాలీవుడ్ సాంగ్‌‌కు స్టెప్పులు వేసి డ్యాన్సులు చేశారు. ఈ డ్యాన్సులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Chief of the Air Staff : ఎయిర్ ఫోర్స్ చీఫ్ డ్యాన్సులు
Chief of the Air Staff

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ ఒక పార్టీలో సందడి చేశారు. బాలీవుడ్ సాంగ్‌‌కు స్టెప్పులు వేసి సందడి చేశారు. ఈ డ్యాన్సులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ లో పాక్‌లోని ఎయిర్‌బేస్‌లపై దాడికి వ్యూహ రచన చేయడంలో ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ ముఖ్య పాత్ర పోషించారు.


Also Read:

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..

For More latest News

Updated Date - Sep 29 , 2025 | 02:43 PM