YS Jagan Foreign Trip Controversy: నెంబర్ మార్చిన జగన్.. విదేశీ పర్యటన రద్దు ..?
ABN, Publish Date - Oct 16 , 2025 | 10:13 AM
వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్‌కు బదులుగా మరో నెంబర్ ఇచ్చారంటూ..
ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్‌కు బదులుగా మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని, విదేశీ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated at - Oct 16 , 2025 | 10:14 AM