AP Rains Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ABN, Publish Date - Aug 05 , 2025 | 08:37 AM
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు వద్ద అల్పపీడనం కొనసాగుతోందని..
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు వద్ద అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో మూడు రోజులు పలు చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మన్యం, అల్లూరి జిల్లాలతో పాటు రాయలసీయలోని పలు చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Updated at - Aug 05 , 2025 | 08:37 AM