చంద్రబాబు కుటుంబాన్ని తిట్టడం వల్లే ఓటమి.. వైసీపీ నేతలకు జ్ఞానోదయం

ABN, Publish Date - Dec 05 , 2025 | 08:41 AM

వై నాట్ 175? అని ఎన్నికలకు ముందు బల్లగుద్ది ప్రచారం సాగించిన వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. దానికి గల కారణాలను ఇప్పుడిప్పుడే తెలుసుకునేందుకు యత్నిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ నాయకులు ఇప్పుడిప్పుడే వాస్తవాల్లోకి వస్తున్నారు. మాజీ సీఎం జగన్‌తో ఇటీవల సమావేశమవుతున్న పలువురు నేతలు.. క్షేత్రస్థాయిలోని కఠోర వాస్తవాలను బయటపెడుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నాయకుల నోటి దురుసువల్లే గత ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనట్టు తమ అధినేతకు విడమర్చి చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నిజాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.


ఇవీ చదవండి:

తెలంగాణాపై చలి పంజా.. ఇంకో నాలుగు రోజులు వణకాల్సిందే.!

పుతిన్‌కు భగవద్గీత బహూకరించిన ప్రధాని మోదీ

Updated at - Dec 05 , 2025 | 08:42 AM