వైసీపీలో వర్గపోరు.. జగన్‌కు కొత్త చిక్కులు

ABN, Publish Date - Dec 24 , 2025 | 09:21 AM

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల్లో వర్గపోరు భగ్గుమంది. జగన్ పుట్టినరోజు వేడుకలను వేరు వేరుగా జరుపుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సాక్షిగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు భగ్గమంది. కీలక నేతల మధ్య అగ్గి రాజుకుంది. జగన్ పుట్టినరోజు వేడుకలను వేరు వేరుగా నిర్వహించడం విభేదాలకు దారితీసింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతల వలసలతో అసలే పార్టీ అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో.. ఈ వర్గపోరు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ కోసం...


ఇవీ చదవండి:

పరీక్షలో ఆ ప్రశ్న అడిగినందుకు ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే?

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Updated at - Dec 24 , 2025 | 09:21 AM