కంటి చూపునకు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి

ABN, Publish Date - Oct 12 , 2025 | 05:04 PM

పోషకాహారం తీసుకోవడం వల్ల అది.. మన కంటిపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశాన్ని వైద్యులు వివరిస్తున్నారు.

పోషకాహారం తీసుకోవడం వల్ల అది.. మన కంటిపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశాన్ని వైద్యులు వివరిస్తున్నారు. తీసుకునే ఆహార పదార్థాల్లోని విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తదితర పోషకాల వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్, కంటి చూపు మెరుగు పడుతుందని చెబుతున్నారు. మన బ్రెయిన్‌లో 70 నుంచి 80 శాతం కొలస్ట్రాలే ఉంటుందని వివరిస్తున్నారు. ఈ కొలెస్ట్రాల్ అత్యంత ముఖ్యమైనదని వారు అంటున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దగ్గుమందు వల్ల పిల్లలు చ*ని*పోవ*డాని*కి అసలు కారణం ఇదే

కన్నెపొర అంటే ఏంటి.?

మరిన్నీ వీడియోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 12 , 2025 | 05:05 PM