'మొంథా తుఫాన్'.. మొంథా అంటే అర్థమేంటో తెలుసా?
ABN, Publish Date - Oct 27 , 2025 | 09:55 PM
ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుఫాను ముప్పు నెలకొంది. ఇప్పటికే పలు జిల్లాలలో దాని ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ తుఫాను అక్టోబర్ 28 నాటికి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుఫాను ముప్పు నెలకొంది. ఇప్పటికే పలు జిల్లాలలో దాని ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ తుఫాను అక్టోబర్ 28 నాటికి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశాలపై కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొంథా తుఫానుకు ఆ పేరు ఎలా వచ్చింది. అసలు తుఫానులకు పేర్లు ఎందుకు పెడతారు? ఇంతకీ సైక్లోన్ల పేర్లు ఎలా నిర్ణయిస్తారు...
ఇవి చదవండి
7 నెలలో గర్భంతో వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు.. పతకం సాధించిన లేడీ కానిస్టేబుల్
పది వేల బిల్లు చేసి కాస్ట్‌లీ కారులో పరార్.. కట్ చేస్తే..
Updated at - Oct 27 , 2025 | 09:55 PM