Daily Panchangam: గురు మూఢమి.. ఈ రోజుతో ముగుస్తుంది..

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:10 PM

ఈ రోజు శభ త్రయోదశి, జ్యేష్ఠా నక్షత్రం. ఈ రోజుతో గురుమూఢమి పూర్తవుతుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు కొన్ని రాశుల వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల శుభాలు జరుగుతాయట. అదేవిధంగా..

ఈ రోజు శభ త్రయోదశి, జ్యేష్ఠా నక్షత్రం. ఈ రోజుతో గురుమూఢమి పూర్తవుతుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు కొన్ని రాశుల వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల శుభాలు జరుగుతాయట. అదేవిధంగా పదోన్నతులు కూడా లభిస్తాయట. ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునేందుకు.. ఈ వీడియోను పూర్తిగా చూడండి..

Updated at - Jul 08 , 2025 | 12:10 PM