రావులకు రేవంత్ రెడ్డి చెక్..వెలమల్ని ఒంటరి చేసే ప్లాన్!
ABN, Publish Date - Dec 28 , 2025 | 07:32 AM
ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉండే భావోద్వేగాలు ఎల్లకాలం ఉండవని కేసీఆర్ ఎందుకో గుర్తించుకోవడానికి ఇష్టపడడం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతున్నా.. ఇప్పటికీ పాత వ్యూహాలనే సెంటిమెంట్‌గా ఆసరా చేసుకోవాలని కేసీఆర్ భావించడం ఆశ్చర్యంగా ఉంది.
ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉండే భావోద్వేగాలు ఎల్లకాలం ఉండవని కేసీఆర్ ఎందుకో గుర్తించుకోవడానికి ఇష్టపడడం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతున్నా.. ఇప్పటికీ పాత వ్యూహాలనే సెంటిమెంట్‌గా ఆసరా చేసుకోవాలని కేసీఆర్ భావించడం ఆశ్చర్యంగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిన ప్రజల మీద ఆలిగి రెండేళ్లుగా ఫామ్ హౌస్‌కే ఆయన పరిమితమయ్యారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఇక మొత్తం జిల్లాలు 28..చంద్రబాబు కీలక నిర్ణయం
సర్పంచ్‌గా ఎంబీబీఎస్ విద్యార్థి..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 28 , 2025 | 07:38 AM