పవన్ కళ్యాణ్ కు ఉడుపి శ్రీకృష్ణ మఠం పండితుల ఆశీర్వాదం
ABN, Publish Date - Dec 07 , 2025 | 09:19 PM
కర్ణాటకలోని ఉడుపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం పర్యటించారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కర్ణాటకలోని ఉడుపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం పర్యటించారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉడుపిలోని శ్రీకృష్ణదేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ధర్మాన్ని మీరు కాపాడితే.. అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మఠంలోని పండితులు.. పవన్ కల్యాణ్‌ను ఆశీర్వదించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సీఎం రమేష్ ను పరామర్శించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు
ఎమ్మెల్యేలకు తలనొప్పిగా సర్పంచ్ ఎన్నికలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 07 , 2025 | 09:41 PM