టీటీడీ పరకామణి కేసులో కొత్త మలుపు..! నెక్స్ట్ విచారణకు ఎవరంటే ..?
ABN, Publish Date - Nov 26 , 2025 | 09:43 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి కేసు కొత్త ములుపులు తిరుగుతోంది. కోట్ల రూపాయిల విలువైన ఈ కేసు వ్యవహారంపై సీఐడీ దూకుడు పెంచింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి కేసు కొత్త ములుపులు తిరుగుతోంది. కోట్ల రూపాయిల విలువైన ఈ కేసు వ్యవహారంపై సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డితోపాటు సీవీఎస్‌వీవో నరసింహ కిషోర్‌ను సైతం సీఐడీ అధికారులు విచారించారు.
Updated at - Nov 26 , 2025 | 09:45 PM