మారిన ట్రంప్..కనికరించిన మోదీ.. భారత్ తో అమెరికా దోస్తీ ..!
ABN, Publish Date - Sep 10 , 2025 | 09:52 PM
పొరపొచ్చాలు తొలగిపోయాయా?. మళ్లీ మోదీ, ట్రంప్ మధ్య స్నేహ బంధం వెల్లివిరిసిందా? దూకుడు తగ్గించి.. కలిసి పని చేసిందుకు దిశగా అడుగులు పడ్డాయా?
పొరపొచ్చాలు తొలగిపోయాయా?. మళ్లీ మోదీ, ట్రంప్ మధ్య స్నేహ బంధం వెల్లివిరిసిందా? దూకుడు తగ్గించి.. కలిసి పని చేసిందుకు దిశగా అడుగులు పడ్డాయా? భారత్ , అమెరికాల మధ్య వాణిజ్య చర్చల పునరుద్ధరణకు మళ్లీ అవకాశం వచ్చిందా? మోదీ కూడా కాస్తా.. పట్టు సడలించి.. పచ్చ జెండా ఊపారా?
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సూపర్ సిక్స్ సూపర్ హిట్.. సభ బ్లాక్ బస్టర్ హిట్
పాలకులం కాదు..సేవకులం..తప్పు చేస్తే ఎవరిని వదలను..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 10 , 2025 | 09:52 PM