ఉక్రెయిన్ అంతమే ట్రంప్ టార్గెట్..రష్యాతో చర్చలు..?

ABN, Publish Date - Mar 02 , 2025 | 09:48 PM

ఇక రష్యా, ఉక్రెయిన్ ఆగదా? ఉక్రెయిన్ అంతానికి రష్యా, అమెరికా పట్టు పట్టాయా? అసలు ఉక్రెయిన్ దారెటు. రెండింటికి చెడ్డ రేవడిలా ఉక్రెయిన్ తయారైందా? లేక వేరే దేశాల మద్దతుతో యుద్ధం కొనసాగిస్తుందా? అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ మధ్య తీవ్ర వాగ్వివాదం తర్వాత.. అమెరికా సాయం చేయదనే విషయం జెలెస్కీకి అర్థమైంది.

అయితే కెనడాతోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఆయనకు అండగా నిలబడుతున్నాయి. జెలెస్కీకి బ్రిటన్ ఆత్మీయ స్వాగతం పలికి.. 3 బిలియన్ పౌండ్లు అప్పుగా ఇస్తామని ప్రకటించింది. ప్రాన్స్, బ్రిటన్ లాంటి యూరోపియన్ యూనియన్ దేశాలు.. ఉక్రెయిన్ ‌కు అండగా నిలబడుతున్నాయి. అమెరికాను నమ్ముకొని యుద్దం బరిలోకి దిగిన ఉక్రెయిన్ ఒంటరిగా మారింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 02 , 2025 | 09:49 PM