ట్రంప్ కఠిన నిర్ణయం..అమెరికాకు తీవ్ర నష్టం
ABN, Publish Date - Feb 14 , 2025 | 09:54 PM
దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా స్వల్ప బుద్ది ప్రదర్శిస్తోందా? ప్రపంచ రాజకీయ అవనికపై అగ్రరాజ్యం ప్రాబల్యం తగ్గుతోందా? అమెరికా పలుకు బడి పలుచనవుతోందా? డాలరుకున్న రిజర్వు కరెన్సీ విలువ తగ్గుతోందా? దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్..ఎడా పెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. పేద దేశాల్లో సహాయం చేసేందుకు ఉద్దేశించిన యూఎస్ ఎయిడ్‌ను నిలిపేశారు.

యూఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను మూసివేసి.. దానిని విదేశాంగ శాఖలో వీలినం చేయనున్నారు. ఇప్పటికే ఆ యా శాఖల్లో పని చేసే వారికి ఉద్వాసన చెప్పనున్నారు. ఒకప్పుడు అమెరికా అంటే చాలా దేశాలకు సాయం అందించేది.మిత్ర దేశాలను కాపాడుకొనేందుకు ఎంత దాకా అయినా వెళ్లేది. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 14 , 2025 | 09:54 PM