ఏడుకొండల పై అంగరంగ వైభవంగా గరుడోత్సవం

ABN, Publish Date - Sep 28 , 2025 | 10:00 PM

కలియుగ దైవం శ్రీతిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ అంగరంగ వైభవం కన్నుల పండవగా సాగుతోంది.

కలియుగ దైవం శ్రీతిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ అంగరంగ వైభవం కన్నుల పండవగా సాగుతోంది. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీమలయ్యప్ప స్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలి వచ్చారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రుల ఉత్సవాలు..దసరా విశిష్టత ఇదే

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 28 , 2025 | 10:02 PM