తెలంగాణలో రచ్చ రేపుతూన్న ఓ డైలాగ్..
ABN, Publish Date - Jun 23 , 2025 | 07:00 AM
Dialogue Viral: ఎప్పుడో ఆరు నెలల క్రితం పుష్ప సినిమాలో డైలాగ్ అది.. సినిమా వచ్చినప్పుడు కూడా ఇంత ఫేమస్ కాలేదు. కానీ రాజకీయనాయకులు నోటపడి మాత్రం తెగ రచ్చ చేస్తోంది. ఏపీలో జగన్ నోటి నుంచి వచ్చిన రప్పా.. రప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణలో రచ్చ రేపుతోంది.
Hyderabad: ఎప్పుడో ఆరు నెలల క్రితం పుష్ప సినిమా (Pushpa Movie)లో డైలాగ్ (Dialogue) అది.. సినిమా వచ్చినప్పుడు కూడా ఇంత ఫేమస్ కాలేదు. కానీ రాజకీయనాయకుల నోటపడి మాత్రం తెగ రచ్చ చేస్తోంది. ఏపీలో జగన్ (Jagan) నోటి నుంచి వచ్చిన రప్పా.. రప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణ (Telangana)లో రచ్చ (Viral)రేపుతోంది.
పుష్ప -2 మూవీలో హీరో చెప్పిన రప్పా.. రప్పా.. డైలాగ్ జగన్ పల్నాడు టూరులో వైసీపీ కార్యకర్తలు వైరల్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రత్యర్థుల అంతు చూస్తామని అర్థం వచ్చేలా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి చర్యలను ఖండించాల్సిన జగన్ నరికితే తప్పేంటంటూ నిస్సిగ్గుగా సమర్థించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
జగన్ కారు కింద నలిగిన మానవత్వం
For More AP News and Telugu News
Updated at - Jun 23 , 2025 | 07:00 AM