ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవిపై చిచ్చు.. కాంగ్రెస్‌లో కుమ్ములాట

ABN, Publish Date - Dec 02 , 2025 | 09:15 AM

తెలంగాణాలో డీసీసీల నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫలితంగా స్థానిక ఎన్నికల్లో నష్టం వాటిల్లే ప్రమాదముందంటూ అధిష్ఠానంలో టెన్షన్ వాతావరణం మొదలైంది. మరిన్ని వివరాల కోసం...

ఇంటర్నెట్ డెస్క్: డీసీసీల నియామకం తర్వాత తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో రగిలిన అసంతృప్తి చల్లారడం లేదు. కొన్ని జిల్లాల్లో ఇది అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో స్థానిక ఎన్నికల్లో నష్టం వాటిల్లే అవకశామున్నట్టు పార్టీ అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. ఇక డీసీసీ పీఠం దక్కకపోవడంపై ఓ మాజీ మంత్రి తనయుడు అలకబూనినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఎవరా నేత? వంటి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.


ఇవీ చదవండి:

ఉత్తర తమిళనాడును ముంచెత్తిన దిత్వా

పార్లమెంటులో నాటకాలొద్దు

Updated at - Dec 02 , 2025 | 09:16 AM