23 వేల మంది ప్రతినిధులతో సభ

ABN, Publish Date - May 27 , 2025 | 07:38 AM

TDP Mahanadu: కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మా తెలుగు తల్లికి గీతాలాపనతో లాంఛనంగా మెుదలైంది. పార్టీ కోసం పని చేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేశారు సీఎం చంద్రబాబు. కాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు.

కడప: తెలుగుదేశం మహానాడు(TDP Mahanadu) సభ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సహా పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ (Photo Exhibition), రక్తదాన శిబిరాలు (Blood Donation Camps) ప్రారంభించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి.. జ్యోతి ప్రజ్వలన చేశారు సీఎం చంద్రబాబు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి(NTR Statue Tribute) ఘటించి నివాళులు అర్పించారు.


మహానాడు లైవ్ చూడండి...


ఈ వార్తలు కూడా చదవండి..

పసుపు పండుగ...

పాక్‌ గూఢచారిగా మారిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

For More AP News and Telugu News

Updated at - May 27 , 2025 | 12:43 PM