కంకర పడి ఊపిరాడక 8 మంది మహిళలు మృతి

ABN, Publish Date - Nov 03 , 2025 | 05:49 PM

తాండూరు డిపో నుంచి ఉదయం 4.40 గంటలకు బస్సు బయలుదేరింది. 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వస్తున్న ఈ బస్సును చేవెళ్ల పరిధిలోని మీర్జా గూడ సమీపంలో ఉదయం 6.15 గంటలకు టిప్పర్ అతి వేగంతో వచ్చి ఢీకొట్దింది.

తాండూరు డిపో నుంచి ఉదయం 4.40 గంటలకు బస్సు బయలుదేరింది. 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వస్తున్న ఈ బస్సును చేవెళ్ల పరిధిలోని మీర్జా గూడ సమీపంలో ఉదయం 6.15 గంటలకు టిప్పర్ అతి వేగంతో వచ్చి ఢీకొట్టంది.

ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతోపాటు రాంగ్ రూట్‌లో టిప్పర్ రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

జోగి రమేష్ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నది ఇదే.?

పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 03 , 2025 | 08:44 PM