అమావాస్య + సూర్యగ్రహణం.. పాటించవలసిన జాగ్రత్తలు ఇవే..!
ABN, Publish Date - Sep 21 , 2025 | 02:38 PM
భారత కాలమాన ప్రకారం పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11.00 గంటలకు ఈ సూర్య గ్రహణం ప్రారంభం కానుంది.
భారత కాలమాన ప్రకారం పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11.00 గంటలకు ఈ సూర్య గ్రహణం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3.24 గంటల వరకు ఉంటుంది. ఈ సూర్య గ్రహణం మొత్తం 4.24 గంటల పాటు ఉండనుంది. ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం కానుంది. రాత్రి పూట సంభవించడంతో.. ఎక్కడా కనిపించదని అంటున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలి..ట్రంప్ సీక్రెట్ మెసేజ్ వైరల్
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 21 , 2025 | 02:39 PM