తొక్కిసలాట ఘటన.. రాహుల్ గాంధీ ఫైర్..
ABN, Publish Date - Jan 29 , 2025 | 01:10 PM
ఉత్తర్ ప్రదేశ్: మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఉత్తర్ ప్రదేశ్: మహాకుంభమేళా (Maha Kumbh Mela-2025) తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు రాహుల్ ఆరోపించారు. కుంభమేళాలో ముఖ్యంగా వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏకో ఫ్రండ్లీ పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి
మీర్‌పేట్ కేసులో వెలుగులోకి కొత్త ట్విస్ట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 29 , 2025 | 01:13 PM