వామ్మో ఇది విజయనగరమా.. హిమాలయాలా ..?
ABN, Publish Date - Feb 04 , 2025 | 02:59 PM
హిమాలయాల్లో ఉన్నామా విజయనగరం జిల్లాలో ఉన్నామా అనే సందేహం వస్తోంది అక్కడి దృశ్యాలను చూస్తుంటే. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా దారి తెన్ను తెలియని పరిస్థితి.
హిమాలయాల్లో ఉన్నామా విజయనగరం జిల్లాలో ఉన్నామా అనే సందేహం వస్తోంది అక్కడి దృశ్యాలను చూస్తుంటే. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా దారి తెన్ను తెలియని పరిస్థితి. ఒక రోజో రెండు రోజులో కాదు. రోజూ ఇదే అనుభూతి. తీర ప్రాంతామైనా మన్యం సీమ అయినా, మైదానా ప్రాంతం అయినా ఆ సమయంలో గుర్తించని పరిస్థితి.
బారెడు పొద్దు ఎక్కినా మంచు దుప్పటి తొలగక పోవడంతో కొంతమంది కొత్త అనుభూతులకు లోనవుతున్నారు. మరి కొంతమంది వాణిజ్య పంటలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ ఉరంతా మంచు ముంచేస్తోంది. రివ్వూన దూసుకుపోవాల్సిన వాహనాలు నడకలు నేర్చుకుంటున్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 04 , 2025 | 03:24 PM