Liquor Case: లిక్కర్ కేసులో కీలక ముందడుగు..

ABN , First Publish Date - 2025-04-23T21:57:44+05:30 IST

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక ముందడుగు పడింది. ఏ8 గా ఉన్న చాణక్యనాథుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతన్ని అరెస్ట్ చేశారు.

Liquor Case: లిక్కర్ కేసులో కీలక ముందడుగు..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక ముందడుగు పడింది. ఏ8 గా ఉన్న చాణక్యనాథుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం చాణ్యను అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అలాగే రాజ్ కసిరెడ్డిని కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రధాన నిందితుడిగా చేర్చారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-04-23T21:57:45+05:30 IST