కేటీఆర్ పేరుతో టీ స్టాల్..! కలెక్టర్ సీరియస్..!

ABN, Publish Date - Feb 21 , 2025 | 09:31 PM

సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ పేరుతో ఉన్న ఓ టీ కొట్టు వ్యవహరం రసాబాసగా మారింది. టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు ట్రాక్టర్‌తో అక్కడి నుంచి తొలగించారు. సమాచారం అందుకున్న టీ స్టాల్ యజమాని బత్తుల శ్రీనివాస్.. అక్కడి చేరుకుని మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఘటన స్థలం పోలీసులు యజమానిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 21: సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ పేరుతో ఉన్న ఓ టీ కొట్టు వ్యవహరం రసాబాసగా మారింది. టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు ట్రాక్టర్‌తో అక్కడి నుంచి తొలగించారు. సమాచారం అందుకున్న టీ స్టాల్ యజమాని బత్తుల శ్రీనివాస్.. అక్కడి చేరుకుని మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఘటన స్థలం పోలీసులు యజమానిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 21 , 2025 | 09:31 PM