ఆర్థిక సంక్షోభంలో సింగరేణి..
ABN, Publish Date - Feb 27 , 2025 | 08:15 AM
సింగరేణి కాలరీస్ కంపెనీ తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. వేలాది మందికి ఉపాది కల్పిస్తోంది. అటువంటి సంస్థలో బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. బకాయిలు పేరుకుపోవడంతో సంస్థ నిర్వాహణ కష్టంగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: బకాయిలు, అప్పులు (Arrears and debts) పెరిగిపోవడంతో సింగరేణి కాలరీస్ (Singareni Collieries) ఆర్థిక సంక్షోభం (Financial Crisis)లో చిక్కుకుంది. దీనిని ఎలా గట్టెక్కించాలో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) సతమతమవుతోంది. అలాగే బీఆర్ఎస్ (BRS) పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని విపక్షంలో ఉన్నప్పుడు ఆలోచించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సింగరేణి కాలరీస్ కంపెనీ తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. వేలాది మందికి ఉపాది కల్పిస్తోంది. అటువంటి సంస్థలో బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. బకాయిలు పేరుకుపోవడంతో సంస్థ నిర్వాహణ కష్టంగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 27 , 2025 | 08:15 AM